గాంధీ భవన్‌ను రెడ్డి భవన్‌గా మార్చి బీసీ నాయకులకు తీవ్ర అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి
పొన్నాల లక్ష్మయ్య పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం
పొన్నాల పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు.
