Breaking News

బతుకమ్మ సంబరాలు

192 Views

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

అక్టోబర్ 14

సిద్దిపేట జిల్లా  చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మను పేర్చి మహిళలు ఆనందంగా, సంతోషంగా జరుపుకున్నారు

అనంతరం చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *