నల్లగొండ జిల్లాలో దారుణం..గంజాయి మత్తులో స్నేహితుని గొంతు కోసి పరారైన యువకుడు
అక్టోబర్ 8
నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గంజాయి మత్తులో నితిన్ అనే యువకుడు స్నేహితుడు విష్ణు గొంతి కోసి పారిపోయాడు.
గాయపడిన విష్ణును సహచరులు దవాఖానకు తరలించారు గొంతు కోసిన నిందితుడు నితిన్ ఏఎస్ఐ భిక్షమయ్య కొడుకుగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసున మోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
