సిద్దిపేట జిల్లా అక్టోబర్ 20
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
రాయపోల్ మండలం బేగంపెట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బేగంపేట ఎస్ఐ అరుణ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎటువంటి ఆధారాలు లేకుండా స్కూటిలో తీసుకు వెళ్తున్న రూ 97,210/- నీ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మర్కుక్ మండలం అంగడికిష్టపుర్ గ్రామానికి చెందిన మందాల తరుణ్ ఈ డబ్బును తీసుకెళ్తున్నట్లు తెలిపారు .
