పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్సై రమాకాంత్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వెంకటేష్, ఆదర్శ్, సురేష్,సాయి,కంకణాల సాయి లు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా విధుల పట్ల ఆటంకం కలిగించారని కేసు నమోదు చేయగా అప్పటినుంచి పరార్ లో ఉన్న పై అధికారులు శుక్రవారం రిమాండ్ కు తరలించడం జరిగిందని అన్నరు.
