రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ పెద్దమ్మ అటవీ ప్రాంతం లో ఆదివారం పెద్దమ్మ స్టేజి వద్ద కామారెడ్డి -సిరిసిల్ల ప్రధాన రహదారి పై వాహన డ్రంక్ &డ్రైవింగ్ లో తనిఖీలు చేపట్టిన పోలీసులకు , మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ముగ్గురు పట్టు పడడం తో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ మహేష్ పేర్కొన్నారు ఈ సందర్బంగా ఎవరు మద్యం సేవించి నడుపవద్దు అని చూచించారు
