Breaking News రాజకీయం

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

100 Views

సెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ని తన నివాసం వద్ద బహిరంగంగా మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు ప్రకటించారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతాయి అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *