Breaking News

గంభీరావుపేట లో 5 పేకాటరాయుళ్ల పట్టివేత

153 Views

రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట్ మండల కేంద్రంలో ఆదివారం పి హెచ్ సి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం హెల్త్ సెంటర్ హాస్పిటల్ వెనకాలచింత చెట్టు కింద 5 గురు పేకాట ఆడుతున్నారు అనే నమ్మకమైన సమాచారం మేరకు గంభీరావుపేట్ ఎస్ ఐ మహేష్ తన సిబ్బంది తో కలిసి రైడ్ చేసి 5 గురు పేకాటరాయుళ్లను పట్టుకుని వారి వద్ద నుండి 52 పేక ముక్కలు, 2000 రూపాయలు. 4 మొబైల్ ఫోన్లు, 1 గ్లామర్ బైక్ ను స్వాధీన పరచుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. గంభీరావుపేట మండలంలో ఎక్కడైనా పేకాట అడుతున్నట్లైతే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా కొరనైనది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతుంది. ఎస్ ఐ మహేష్ తెలిపారు

Oplus_131072
Oplus_131072
Anugula Krishna