115 Viewsసిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో భారత పెట్రోల్ పంపు సమీపంలో కారు ద్విచక్ర వాహనం కు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ చెందిన మల్లేశం, మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని దొంగల ధర్మారం గ్రామానికి చెందిన స్వామి వినయ్ వంశీల కు గాయాలయ్యాయి. Jana Santhosh Jana Santhosh
74 Viewsభద్రాచల ముత్యాల తలంబ్రాలు పొందడం అదృష్టం రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం గజ్వేల్ సి.ఐ సైదా సిద్దిపేట జిల్లా జూన్ 14 సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచల సీతారాముల కళ్యాణ ముత్యాల తలబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు శుక్రవారం నాడు గజ్వేల్ పోలీస్ డిపార్ట్మెంట్ బృందానికి అందజేశారు. ఈ సందర్బంగా సి ఐ సైదా అందరికీ ముత్యాల తలంబ్రాలను అందజేసిన అనంతరం మాట్లాడుతూ సాక్షాత్తు భద్రాచలం సీతారాముల ముత్యాల […]
395 Viewsముస్తాబాద్, డిసెంబర్15 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల యొక్క ఆరోగ్యం, ఆర్థిక, విలువల దృష్ట్యా ఫోటోగ్రఫీ రంగంలో సమూల మార్పుల కొరకు ముస్తాబాద్ చుట్టుపక్కల గల వివిధ జిల్లాలోని మండలాలు అయినటువంటి దుబ్బాక, గంభీరావుపేట్, ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, రామాయంపేట, కొనరావుపేట్ లాంటి వివిధ మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అన్ని వృత్తుల వారికి సమయపాలన ఉంటుంది కానీ ఫోటోగ్రాఫర్లకు […]