సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో భారత పెట్రోల్ పంపు సమీపంలో కారు ద్విచక్ర వాహనం కు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ చెందిన మల్లేశం, మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని దొంగల ధర్మారం గ్రామానికి చెందిన స్వామి వినయ్ వంశీల కు గాయాలయ్యాయి.




