ప్రాంతీయం

భద్రాచల ముత్యాల తలంబ్రాలు పొందడం అదృష్టం

100 Views

భద్రాచల ముత్యాల తలంబ్రాలు పొందడం అదృష్టం

రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం

గజ్వేల్ సి.ఐ సైదా

సిద్దిపేట జిల్లా జూన్ 14

సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచల సీతారాముల కళ్యాణ ముత్యాల తలబ్రాలను శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు శుక్రవారం నాడు గజ్వేల్ పోలీస్ డిపార్ట్మెంట్ బృందానికి అందజేశారు.

ఈ సందర్బంగా సి ఐ సైదా అందరికీ ముత్యాల తలంబ్రాలను అందజేసిన అనంతరం మాట్లాడుతూ సాక్షాత్తు భద్రాచలం సీతారాముల ముత్యాల తలంబ్రాలు అందుకోవడం అదృష్టం అన్నాడు.

ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామకోటి రామరాజును ప్రత్యేకంగా అభినందించాడు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్