ప్రాంతీయం

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్

359 Views

(తిమ్మాపూర్ అక్టోబర్ 06)

తిమ్మాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య ఆడపడుచులకు శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ
చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కానుగంటి సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ కనకం కొంరయ్య ,పంచాయతీ కార్యదర్శి మహేందర్, కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *