తెరాస ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
అక్టోబర్ 2
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ రక్షణ సమితి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు
ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉక్కు సంకల్పంతో ఉప్పు సత్యాగ్రహం దీక్ష, క్విట్ ఇండియా ఉద్యమంతో విదేశీ కబంధహస్తాల నుండి భారతదేశాన్ని విముక్తి చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని, అన్నారు ఈ కార్యక్రమంలో
తెలంగాణ రక్షణ సమితి పార్టీ గజ్వేల్ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు, షేక్ అక్బర్… తెలంగాణ రక్షణ సమితి గజ్వేల్ నియోజకవర్గ,నాయకులు అజ్మీర్ కర్నాల్,బండారి కరుణాకర్,నరేందర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు,నాయకులు అజ్మీర్ కర్నాల్,బండారి కరుణాకర్, శ్రీనివాస్, నిరంజన్, సతీష్నరేందర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు
