సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 2
24/7 తెలుగు న్యూస్
రేపటి నుంచి సికింద్రాబాద్-సిద్దిపేట మధ్య రెండు ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సిద్దిపేటలో ఉదయం 6:45కు బయలుదేరి 10:15కు రైలు చేరుకోనుంది. తిరిగి సికింద్రాబాద్లో రైలు ఉదయం 10:15 కు బయలుదేరి మధ్యాహ్నం 1:45 కు సిద్దిపేటకు చేరుతుంది. ఈ రైలు ప్రయాణానం 116 కిలోమీటర్స్ దూరానికి ఛార్జీలు రూపాయలు 60 ఉండనున్నది.
