ప్రాంతీయం

గాంధీ జయంతి.

50 Views

వర్గల్ మండల్ అక్టోబర్ 2: నేడు వర్గల్ కేంద్రంలో మహాత్మా గాంధీ గారి 150వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో వర్గల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేలూరి వెంకట్ రెడ్డి, మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవగనిక నాగరాజు , పిఎసిఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి మరియు వర్గల్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉప్పరి కరుణాకర్ , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *