రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల లో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం.లి లో మహాజన సభ నిర్వహించడం జరిగిందిముఖ్యఅతిథిగా వచ్చిన టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు పాల్గొని సహకార వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక అవస్థలో ఉండేదిశనివారం తెలంగాణ రాష్ట్రము లో తెలంగాణ సహకార సంఘాలు భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని అన్నారు.తెలంగాణా రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనలతో సహకార సంఘాలు చాలా బలమైన శక్తిగా ఏర్పడ్డాయి అని అన్నారుఐటీ శాఖ మంత్రి తారకరామారావు నాయకత్వం లో శనివారం అనేక అభిరుద్ది పనులు చేపట్టడం జరిగింది అని అన్నారు..అంతే కాకుండా 1500 ఎం టి గోదామును త్వరలో ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా ప్రారంబోత్సము కూడా చేపట్టడం జరుగుతుంది అకోన్ అన్నారు.అంతేకాకుండా శుక్రవారం బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తేవడానికిగాను గూగుల్ పే, ఫోన్ పే తోపాటుగా పే టి యం సేవలను జిల్లా బ్యాంకు లో మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదిగా ప్రారంభిచడం జరిగింది అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో గంభీరావుపేట మేజర్ గ్రామసర్పంచ్ కటకం శ్రీధర్ ప్యాక్స్ వైస్ చైర్మన్ రామాంజనేయా గౌడ్ డైరెక్టర్లు,రైతులు తెరాససీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
