అక్టోబర్ 7
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఎర్పాటు చేయాలని కోరుతూ చేర్యాల జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష శిబిరం ఏర్పాటు చేసినారు .
ఈ రోజున సిద్దిపేట జిల్లా రెడ్డి జేఏసీ పక్షాన దీక్షా శిభిరం ను సందర్శించి సంఘీభావం తెలుపడం జరిగింది.
రెవెన్యూ డివిజన్ కేంద్రము ఏర్పాటు చేయాలని కోరుతూ. చెరియాల జేఏసీ ఆధ్వర్యంలో గత 27 రోజులుగా దీక్ష శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది.
చేర్యాల ప్రాంత ప్రజల డిమాండ్ ను బి అర్ యస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలని సిద్ధిపేట జిల్లా రెడ్డి జే ఏ సి పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము అని తెలిపారు
