పార్టీ మారే ఆలోచన లేదు – తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా..!
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేడు కేకే మహేందర్ రెడ్డి మండల అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య మరియు కార్యకర్తలను కలిసి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ…! కొన్ని పత్రికలు, యూట్యూబ్ ఛానల్ లు రేటింగ్ ల కోసమని పార్టీ మారుతుండని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. పత్రికలు,యూట్యూబ్ ఛానల్ లు వ్యక్తిగత మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించకూడదని తెలిపారు ఇట్టి విషయంపై ఓ విలేకరితో ముచ్చటించారు.
