రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామ సభలో నిర్వహించిన ఉపాధి హామీ పథకంలో తేదీ 1.10.2019 నుండి 31.03.2022 వరకు సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన తనిఖీ లో 320119 మూడులక్షల 20వేల 119 రూపాయలు బినామీ పేర్లతో వసూలు చేశారు ఇది గ్రామ సభలో అందరి సమక్షంలో తనిఖీ చేసిన బృందం స్పష్టం చేశారు. ఈ గ్రామ సభలో పాల్గొన్నవారు స్థానిక ఇన్చార్జ్ సర్పంచ్ నర్సింలు వార్డు మెంబర్లు వార్డ్ మెంబర్ల ఫోరం అధ్యక్షులు బండ రమేష్, కొక్కు వెంకటి, చెరుపల్లి సాగర్, శివంది లక్ష్మి, భారతమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి రాజు స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ కంటే ఎల్లయ్య ఎ, ఎన్ ఎం పద్మ, ప్రజా ప్రతినిదులు దోమకొండ కృష్ణ కాంత్ యాదవ్, బండ దేవయ్యా నర్సింగరావు, రామారావు, దోమకొండ మహేష్ , చిలుక అనిల్, చిలుక ఏళ్ళం చేరిపల్లి రాజు, అనంత బాలరాజు,బండ రవి, జనగామ నారాయణరావు, రమేష్, చిలుక నందం, స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.
