సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 25(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాగుల సాయి ముదిరాజ్ సంతాప సభలో పాల్గొని సాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ ఈ సంతాప సభలో గ్రామ ముదిరాజ్ సంఘం కుల పెద్దమనిషి పెద్దమ్మల రాజయ్య, శివాజీ యూత్ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
