
క్షయ వ్యాధిని 2025 సంవత్సరము వరకు పూర్తిగా నిర్మూలించాలని డాక్టర్ సత్యప్రకాష్ జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాటశాల విద్యార్థుల చేత అవగాహాన ర్యాలి నిర్వహించడం జరిగింది క్షయ వ్యాధి వచ్చి నట్లయితే మందులతో తగ్గించుకోవచ్చు కానీ భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు




