రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డి పెట్ లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది మల్లారెడ్డిపేట్ గ్రామానికి చెందిన మెతుకు పెద్ద మహంకాళి 75సంవత్సరం అనే వృద్ధుడు రైతు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లే క్రమంలో గత రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ మానేరు నుండి నీటి ప్రవాహం రావడం తో వాగు దాటుతున్న సమయం లో వాగు లో గల్లంతు అయి కొట్టుకుపోయాడు ఎంత వెదకిన ఆచూకీ దొరక పోవడం తో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు వెంటనేసంఘటన స్థలానికి చేరుకున్న ఎల్లారెడ్డిపెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి ఐ మొగిలి, ,గంభీరావుపేట ఎస్ ఐ.మహేష్ చేరుకొని , గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది.
