Breaking News

ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల

267 Views

24/7 తెలుగు న్యూస్ అక్టోబర్ 9

ఎన్నికల షెడ్యూల్ మధ్యాహ్నం 12 గంటలకు
విడుదల

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఢిల్లీలో విడుదల చేయనుంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *