రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి అంబటి ధాన్యాలు /అశోక్ గారి తండ్రి చనిపోయినందున వారి కుటుంబాన్ని సోమవారం పరామర్శించిన కేకే మహేందర్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగింది వారి వెంట లింగన్నపేట్ గ్రామ శాఖ అధ్యక్షులు జోగు సురేష్ , కాంగ్రెస్ యూత్ నాయకులు గంగి స్వామి , ప్రధాన కార్యదర్శి కాస శ్రీనివాస్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ రావు తదితరులు పాల్గొన్నారు.
