Breaking News

నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం*

51 Views

*నేడు అభ్యర్థులు,పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం*

*బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో కీలక సమీక్ష నిర్వహించనున్నారు.*

*ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీచైర్మన్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొ నే ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్‌ బీఫామ్‌లు అందజేయనున్నారు. ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా తాను చేపట్టే బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.*

Oplus_131072
Oplus_131072
కుడుదుల కిరణ్ కుమార్ మంచిర్యాల్ మండల్