Breaking News

చెట్టుమీద ఎలుగుబంటి భయాందోళనలో గ్రామస్తులు..

380 Views

(మానకొండూర్ పిబ్రవరి )

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కేంద్రంలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉదయం 4 గంటలకు ఓ ఇంట్లో చోరాబడ్డ ఎలుగుబంటిని వీధి కుక్కలు తరమడంతో చెట్టుపై ఎక్కి కూర్చున్న ఎలుగుబంటి..

ఫారెస్ట్ అధికారులు వచ్చి ఎలుగుబంటిని తొందరగా పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు…

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *