మర్కుక్ :శివారు వెంకటాపూర్
23.09.2023
మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రాల విట్టల్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 115000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ మంజుల నర్సిములు ఎంపీటీసీ లక్ష్మి నర్సమ్మ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులతో కలిసి బాధిత కుటుంబానికి అందించాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
