మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం
కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తరుపున మందమర్రి మండలం ఊరు రామక్రిష్ణపూర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సరోజ,జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి.
30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని ప్రజలను కోరారు.
