రాజకీయం

ఎమ్మెల్సీ కవితను ప్రశంసలతో ముంచెత్తుతున్న జాతీయ మీడియా

71 Views

ఎమ్మెల్సీ కవితను ప్రశంసలతో ముంచెత్తుతున్న జాతీయ మీడియా

 

దేశంలో మహిళా బిల్లు చర్చకు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకే దక్కిందని ఉద్ఘాతన*

*మహిళా బిల్లుపై దేశవ్యాప్త చర్చకు దారి తీసిన కవిత జంతర్ మంతర్ దీక్ష*

*జంతర్ మంతర్ వద్ద కవిత చేసిన దీక్ష యావత్ దేశాన్ని మహిళా బిల్లుపై చర్చించే పరిస్థితి కల్పించింది*

*మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరని, మహిళలపై గౌరవం ఉంటే రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అని గర్జించిన ఘనత కవితదే*

*దీక్ష ద్వారా మహిళా బిల్లుకు పలు ముఖ్యమైన పార్టీల మద్దతు కూడగట్టిన కవిత*

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *