ప్రాంతీయం

అంగరంగ వైభవంగా శ్రీ మద్విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞోత్సవం

122 Views

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బొప్పాపూర్ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో శ్రీ మద్విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞ మహోత్సవాన్ని గణపతి పూజతో ప్రారంభించి నవగ్రహ ప్రతిష్ట చేసి మద్విరాట్ విశ్వకర్మ మహాభగవాన్ని కలిసస్థాపన చేసి అనంతరం మద్విరాట్ విగ్రహానికి పంచామృతాభిషేకం చేసిన తర్వాత గాయత్రి పీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ శ్రీకాంత్యేంద్ర స్వాముల వారి చేతుల మీదుగా జ్యోతిని వెలిగించి హోమ కార్యక్రమాన్ని యాస్వాడ రాకేష్ శర్మ, రాగి దేవేందర్ చారి, చేతులమీదుగా హోమ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ అధ్యక్షుడు మండోజు రాజేశం చారి ఉపాధ్యక్షుడు వంగాల నరేందర్ చారి ప్రధాన కార్యదర్శి వంగాల సురేందర్ చారి కోశాధికారి శ్రీరామోజు శ్రీనివాస్ చారి వంగాల వసంత్ చారి దుంపటి కృష్ణమూర్తి చారి శ్రీరామోజు నరసింహ చారి శ్రీరామోజు భాస్కర్ చారి శ్రీరామోజు దేవరాజ్ చారి వంగాల నాగభూషణం చారి చేపూరి శ్రీనివాస్ చారి బాలు చారి వీరాచారి సంఘ సభ్యులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7