*కొత్తపల్లి గజ సింగారంనుకొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలి
*బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పర్శ హన్మాండ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పర్శహన్మాండ్లు మాట్లాడుతూ గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్య సంస్థలు ఏర్పాటు చెయ్యడం ఒక చారిత్రకం అని అన్నారు
వచ్చేసెస్ ఎన్నికల్లో బీసీలకు 8 మంది డైరెక్టర్లను స్థానాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారుమిడ్ మానేరు వద్ద అక్వా హబ్ఏర్పాటు చేయాలని అన్నారుదాని వలన పదివేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అని చెప్పి వారు అన్నారుగంభీరావుపేట మండలంను మున్సిపాలిటీగా చేసి కొత్తపల్లి -గజ సింగవరం మండలాలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు అన్నారు. గురువారం గంభీరావుపేట మండలంలోని మండల అధ్యక్షుడు శ్రీగాద గణేష్ ఆధ్వర్యంలో అత్యవసర కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హనుమాన్లు హాజరై వారు మాట్లాడుతూ గంభీరావుపేటలోని కేజీ టు పీజీ విద్య సంస్థలు ఏర్పాటు చేయడం ఒక చారిత్రక అంశమని ఇదంతా క్రెడిట్ మంత్రి కేటీఆర్ కు దక్కుతుంది, అయితే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు మరియు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఈ సభముఖంగా తెలియజేశారు. అయితే ఈ వచ్చే ఎస్ ఎస్ ఎన్నికల్లో 15 మంది డైరెక్టర్లకు. 8 మంది బిసి వాళ్లకే స్థానాలు కేటాయించాలని లేనిచో స్వయంగా మేమే పోటీ చేసి మా ఎనిమిది మంది డైరెక్టర్లను గెలిపించుకుంటామని వారు డిమాండ్ చేశారు . మిడ్ మానేరు వద్ద ఆక్వా హబ్ ఏర్పాటు చేయడం.చాలా సంతోషకరమని అక్కడ ఉన్న మత్స్యకారులకు ఈ హబ్బు చాలా ఉపయోగపడుతుందని వారు ఈ హబ్బు ఏర్పాటు చేస్తున్నందుకు. బీసీ సంక్షేమ సంఘం తరఫున మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే గంభీరావు పేటలోని డిగ్రీ కళాశాలలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం .జరిగింది