టీఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య ,ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆంబేడ్కర్ విగ్రహాం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు శుక్రవారం జరిగిన జాతీయ సమైక్యత వారోత్సవ వేడుకలలో భాగంగా చేపట్టిన ర్యాలీ లో టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు తోట ఆగయ్య తో పాటు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు , వీరి వెంట ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు పందిర్ల పర్షరాములు గౌడ్ , కోరుట్లపేట గ్రామ శాఖ అద్యక్షులు బాలమల్లు తదితరులు పాల్గొన్నారు ,
