(తిమ్మాపూర్ సెప్టెంబర్ 21)
తిమ్మాపూర్ స్టేజీ వద్ద యూటర్న్ తీసుకుంటున్న శ్రీ చైతన్య కాలేజ్ బస్ ను హైదరాబాద్ వైపు నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది..
బస్సు లో వున్నా విద్యార్థులకు ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారుగా 40 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు..
కాలేజీ బస్సులు చూడకుండా యూటర్న్ తీసుకోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….