శంకరపట్నం మండల ఎంపీటీసీల ఫోరమ్ అభినందనలు
గౌరవ శాసన సభ్యులు సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ గారు ముచ్చటగా మూడోసారి మానకొండూర్ శాసన సభ్యుల BRS అభ్యర్థిగా ప్రకటించారు సందర్బంగా శంకరపట్నం మండల ఎంపీటీసీ ఫోరమ్ ద్వారా అభినందనలు తెలియజేసి రసమయి అన్న హ్యాట్రిక్ విజయానికి ఎంపీటీసీ సభ్యుల అందరం అన్న వెంట ఉండి అధిక మెజారిటీ తొ గెలిపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సతీష్ రెడ్డి, జడ్పీటీసీ లింగం పల్లి శ్రీనివాస్ రెడ్డి,వైఎస్ ఎంపీపీ పులికోట రమేష్ మండల అధ్యక్షులు గంట మహిపాల్, కో ఆప్షన్ ఖాజా,ఎంపీటీసీలు ఉన్నారు.
