Breaking News

తెలంగాణది అద్భుత ప్రగతి

96 Views

తెలంగాణది అద్భుత ప్రగతి

????తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిస్తే అద్భుతాలు
????అమెరికాలోని అయోవా రాష్ట్ర గవర్నర్‌ కితాబు
????ఆహారధాన్యాలు, పౌల్ట్రీ, మాంసోత్పత్తిలో రెండూ నం.1
????అయోవా లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో మంత్రి నిరంజన్‌రెడ్డి
????అమెరికా పర్యటనలో పలువురితో భేటీ

వ్యవసాయరంగంలో తెలంగాణ, అయోవా రాష్ర్టాలు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆడమ్‌ గ్రెగ్‌ పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అద్భుత ప్రగతి సాధించాయని కితాబిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి.. అయోవా రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *