సెప్టెంబర్ 21
ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పట్టుదల, కార్యదక్షతతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది.
???? ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద 16 సెప్టెంబర్, 2023 నాడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో పాలమూరు ప్రజల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీరనున్నాయి
