సెప్టెంబర్ 21
రెండున్నర దశాబ్దాల నిరీక్షణ.
నూతన శకానికి తెర లేపిన
మహిళా రిజర్వేషన్ బిల్లు.
కొత్త పార్లమెంట్ లో చారిత్రక బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. మహిళా రిజర్వేషన్ కోసం నిరంతరం కృషి చేసిన మన ప్రియతమ ముఖ్య మంత్రి K.C.R గారికి, మంత్రి హరీష్ రావ్ గారికి, కవితక్కకు, B.R.S ప్రభుత్వానికి జగదేవపూర్ మండల మహిళలందరి తరుపున ప్రత్యేక ధన్యవాదములు ????????.
కవిత శ్రీనివాస్ రెడ్డి,
B.R.S పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు,
ఎంపీటీసీ, జగదేవపూర్.




