ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 20
మంగపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్చ తా హీ సేవా ప్రత్యేక పారిశుధ్య కార్యక్ర మంలో భాగంగా బుధవారం ఇంచార్జి ఎంపీడీఓ ఆలేటి సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు.
మంగపేట గ్రామంలో ర్యాలీ మానవహారం చేసి శ్రమదా నంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ స్వరూప, మండల పంచాయతీ ఆఫీసర్ మమత,ఐకేపీ ఏపీఓ అప్పా రావు,వివిధ గ్రామ పంచాయ తీలకు చెందిన మహిళా గ్రూప్స్ పాల్గొన్నారు.