సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో రాచమల్ల విజయ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన కారణంగా తీగుల్ ఆటో యూనియన్ సభ్యులు కలసి రాచమల్ల శ్రీనివాసును పరామర్శించి 5000/_రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
153 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో మంగళ వారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవాల కమిటీ, జాలని యాదగిరి,కనకరాజు, గ్రామ సర్పంచ్ అశోక్, మహనీయుల కమిటీ మండల ఆర్గనైజర్ చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, వంటి మామిడి […]
566 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్18, ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ గ్రామంలో గడపగడపకు ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళబాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన 6,గ్యారెంటీలు, రైతులకు 2,లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తానని ప్రకటించడంతో, బిఆర్ఎస్ పార్టీకి గబులుపుట్టి 2,లక్షల ఋణమాఫీ పక్కన పెట్టి 6,గ్యారంటీలు మాత్రమే […]
82 Viewsతొలి విడుత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రత్యేక చర్యలు సిద్దిపేట జిల్లా, జనవరి 19, తెలుగు న్యూస్ 24/7 బెజ్జంకి,చీలాపూర్ లో గృహప్రవేశాలకు హాజరైన ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి,ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టిందని మానకొండూర్ ఎమ్మెల్యే,టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంతో బండిపెల్లి రాజవ్వ-మల్లేశం, చీలాపూర్ గ్రామంలో కత్తి కనుకవ్వ-బాలయ్య గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలకు ఆయన […]