*ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఓరగంటి బాలరాజుకు చెందినటువంటి ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. గంభీరావుపేట మండల కేంద్రంలో చాలా గ్రామాలలో పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను రెవెన్యూ అధికారులు, పరిశీలించి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం ఇవ్వగలరని బాధితులు కోరుకుంటున్నారు.