_*జలగం నగర్ లో పాముకాటుకు గురీఅయి మరణించిన జహీర్ కుటుంబన్నీ పరామర్శించిన రాంరెడ్డి చరణ్ రెడ్డి గారు*
*ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామనికి చెందిన షేక్.జామృద్దిన్ కుమారుడు షేక్.జహీర్ (ఆరు సంవత్సరలు ) పాముకాటు గురిఅయి మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సాయం చెసిన పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి చరణ్ రెడ్డి గారు వారి వెంట నాయకులు షేక్.గోరేమియా.షేక్.నజీర్ .ఎర్రబోలు శ్రీనివాస్. మాజీ సర్పంచ్ వెంకన్న.వెంకటరమణ. హరి నాయక్ .షేక్.నగులుమీరా. షేక్.నిషార్ తదితరులు ఉన్నారు*
