డివిజన్ సాధించేంతవరకు ఐక్య ఉద్యమం నిర్వహిద్దాం
లైట్ మోటర్ డ్రైవర్స్ అసోసియేషన్. చేర్యాల
జేఏసీ కో కన్వీనర్ పూర్మ ఆగం రెడ్డి,
నాయకులు గద్దల మహేందర్,
సెప్టెంబర్ 18
సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంతవరకు, పార్టీలకతీతంగా, ప్రజలంతా కలిసి ఉద్యమం చేయాల్సిన అవసరం అవశ్యకత ఉందని గుర్తించి, ఈరోజు లైట్ మోటార్స్ డ్రైవర్ అసోసియేషన్ చేర్యాల డివిజన్ సాధన కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో 8వ రోజు మద్దతును సంపూర్ణంగా తెలియజేస్తూ, దీక్షలో కూర్చోవడం జరిగింది.
ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించి, ఆశయాలకనుగుణంగా డివిజన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
ఈ దీక్షలో పచ్చిమట్ల మహేందర్ సాతేల్లి దేవయ్య, పాక బాలయ్య,రాచకొండ శ్రీనివాస్ ముస్త్యాల మహేందర్ తాటిపాముల పర్శరములు,పాక శ్రీనివాస్, సిర్ల్ల మురళి,చుంచు మనోహర్, ఏం డి మాలిక్,అడిపు చందు, పరంకుషం వెంకటేష్ శ్రీరామ్ రమేష్, చెలకల రాజిరెడ్డి, వసుదేవరా రెడ్డి, భుస్సరజు శ్రీనివాస్ మాచర్ల శ్రీనివాస్, నరేష్ అడేపు అశోక్ బత్యపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
