సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 18 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలం ధర్మారం గ్రామం లో వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలను రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ ప్రెసిడెంట్ చిన్రాజ్ పండరి, రోటరీ క్లబ్ నెంబర్ పైత్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు, పెద్ద నరసింహారెడ్డి, పైదర వెంకటరెడ్డి, పైతర ప్రశాంత్ రెడ్డి, జుర్రు రాజు, చాకలి కృష్ణ, హౌస్ల బాలచారి మరియు ధర్మారం గ్రామస్తులు పాల్గొనడం జరిగింది