గజ్వేల్ డిసెంబర్ 21:ప్రజా ప్రభుత్వంలో ఒక రైతు బిడ్డ అరెస్ట్.
మట్టిలో నుంచి బిగ్ బాస్ విన్నర్ దాక ఎదిగిన ప్రశాంత్.
రైతు బిడ్డ సెలేబ్రిటిగా మారినందుకు సంతోషించాల్సింది, పోయి అరెస్ట్ చేసిన ప్రభుత్వం.
తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రత బందోబస్తు, లక్షలాది మంది అభిమానించే పల్లవి ప్రశాంత్ కు ఇవ్వడంలో విఫలమైన సీఎం.
విజయోత్సవర్యాలీ కి దగ్గరుండి గైడ్ చేయాల్సింది పోయి, లాఠీ ఛార్జి చేసిన పోలీసులు.
గెలిచిన ఆనందాన్ని పంచుకునే లోపే అరెస్ట్ చేసి లోపల వేసిన వైనం
ఒక సినీ హీరో అయితే ముందే బందోబస్తు, భద్రతా ఇచ్చేవార లేదా
ఇలానే అరెస్ట్ చేస్తారా ప్రశ్నిస్తున్న నెటిజన్లు.
ఇది మట్టి బిడ్డ పై రైతు బిడ్డపై జరిగిన దాడి అంటున్న గ్రామీణ యువత.