బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య కుకునూరు పల్లి మండలం రాయవరం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు
ఈ రోజు తెలంగాణ లో బీసీ లో విబేధాలు వచ్చేలాగా మరియు రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు చర్యలు చేపడుతున్నారు ఇది ఎంత మాత్రం సరికాదు బీసీలకు చట్టసభలు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని వాదనలు కొందరు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కొరకు బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు ఎన్నికల ముందర బిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కెసిఆర్ ప్రభుత్వంలో బీసీలకు బీసీ బందు దళితులకు దళిత బంధు బీసీ వెనుకబడిన విద్యార్థిలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కల్పించినారని కొనియాడారు అలాగే బీసీలకు రాజకీయంగా ఎంతో బీసీ నాయకులను తయారుచేసి బీసీల వారి నాయకత్వంలో వారి వారి బలబలాల బట్టి పదవులు ఇచ్చిన ఘనత కేసిఆర్ ది బీసీలకు మార్కెట్ కమిటీ చైర్మన్ లలో మరియు దేవాలయ చైర్మన్ లలో మరియు డిసిసిబి చైర్మన్ లలో మున్సిపల్ చైర్మన్ లలో అవకాశం కల్పిస్తున్నారు అలాగే చట్టసభలో కూడా బీసీలకు ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ ఉన్నారు నోముల భగవత్ ఉన్నారు బహుజన బిడ్డలు గువ్వల బాలు రాజు బాల్కన్ సుమన్ గారు శ్రీనివాస్ గౌడ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి బహుజనులకు అవకాశం కల్పించినారు ఇంకా మనం బీసీలను ప్రజలలో ఉండి ప్రజలకు సేవ చేసి బలమైన నాయకత్వముగా ఎదిగినప్పుడు తప్పకుండా కెసిఆర్ గారు మనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారు కానీ ఇంట్లో ఉండి మాట్లాడితే ఎవరికి పదవులు రావు ఇది గ్రహించుకోవాలి కొంతమంది నాయకులు దయచేసి బీసీ కులాలను తప్పుదోవ పట్టించుకోకూడదని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని అలానే రాష్ట్ర ప్రభుత్వం బీసీ లు అభివృద్ధి కి చాలా పథకాలు తీసుకొచ్చింది అని గుర్తుచేసినారు జై తెలంగాణ జై కేసీఆర్ అని కొనియాడారు
వారితో కుమ్మరి యాదగిరి ఎక్కలేవు చంద్రం మాజీ రాయవరం మాజీ సర్పంచ్ గణేష్ రాజమల్లు బిక్షపతి ఉన్నారు





