(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17)
తెలంగాణ రంగస్థల సంస్కృతిక కళాకారుల అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు వంగ సుధాకర్ అధ్యక్షతన జరిగిన తిమ్మాపూర్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన మండల కమిటీ మండల అధ్యక్షులుగా పడాల శ్రీనివాస్ గౌడ్ (పోలంపల్లి ), ప్రధాన కార్యదర్శిగా ముక్క రవి, ఉపాధ్యక్షులుగా మాచర్ల ఎల్లయ్య, కోశాధికారిగా మామిడి ఎల్లయ్య,కార్యదర్శిగా దుర్గం శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా బొజ్జ రామయ్య,డైరెక్టర్లుగా పాశం సత్య నారాయణరెడ్డి, పడాల సారయ్య,గౌరవ అధ్యక్షులుగా తుమ్మ వెంకటేశంలను ఏకగ్రీవంగ ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు సమ్మిరెడ్డి, జిల్లా కోశాధికారి నల్లగోని రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు వీరెడ్డి రాంచంద్ర రెడ్డి, చందబోయిన పర్శరాములు, జిల్లా డైరెక్టర్లు నాంపెల్లి శంకర్, నల్లగోని తిరుపతి, బొమ్మేన పర్శరాములు, బాలసాని యాదగిరి, మానకొండూర్ మండల అధ్యక్షులు పిట్టల సంపత్, వీణవంక లాడే సంపత్ రావు, కేశవపట్నం దొంగల రాజయ్య, జమ్మికుంట కోడూరి తిరుపతి, పొలవేణి. సంపత్, కూతడి. కొమురయ్య, సదానంద చారి సకినాల సత్తయ్య, బుడిగే లింగయ్య, బాలాగోని కుమారస్వామి, మార్కొండ శ్రీనివాస్,రావుల మల్లేశం, పార్నంది రాజయ్య, మల్లేశం, సదానంద చారి,సత్యనారాయణ, గోశెట్టి సంజీవ్, లకిని పోషయ్య పాల్గొన్నారు.