Breaking News

ఘనంగా జోహార్లు తెలియజేశారు

199 Views

సిద్దిపేట జిల్లా  దూలిమిట్ట. సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, మహిళా శక్తి, దొర భూస్వామ్య గుండాలకు, ఎదురు తిరిగిన వీరనారి, బానిస బ్రతుకుల విముక్తి కోసం విలంబై ఎగిసి పడిన నిప్పురవ్వ, దున్నేవాడికే భూమి కావాలని నినాదాన్నీ ఎత్తి పట్టిన ది ఆంధ్ర మహాసభ సంఘ సభ్యురాలుగా, మహిళలను రైతులను సంఘటిత పరచడంలో ముఖ్య భూమిక పోషించి, వీరనారిగా పేరొందిన చిట్యాల చాకలి ఐలమ్మ కు జోహార్లు గ్రామస్తులు తెలియజేశారు

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *