Breaking News

ప్రతి పల్లె పచ్చదనంతో కలకళలాడాలి

78 Views

ప్రతి పల్లె పచ్చదనంతో కలకళలాడాలి

జగదేవపూర్: ప్రతి పల్లె పచ్చదనంతో విరియాలని గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అన్నారు.
జగదేవపూర్ మండలం లోని పీర్లపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంను *స్థానిక సర్పంచ్ యదవరెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి.ఎంపీపీ బాలేశం గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షులు రాచర్ల నరేష్ మండల నాయకుల తో కలిసి మాజీ హౌజింగ్ కొర్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి,మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్** లు మొక్కలు నాటి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ వైస్ ఛైర్మన్ ఉపేందర్ రెడ్డి,కో అప్షన్ ఎక్బల్.ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి.ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశం.చాట్లపల్లి ఉప సర్పంచ్ అజాం.గ్రామ అధ్యక్షుడు కరుణాకర్,ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ.మండల వ్యవసాయ అధికారి వసంతారావు.ఎపిఓ ఆనంద్,కార్యదర్శి మండల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *