గంభీరావుపేట సెప్టెంబర్ 17 తెలుగు న్యూస్ 24/7
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామం లో ఆదివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది అదేవిధంగా విశ్వకర్మ దినోత్సవం గా విశ్వకర్మలకు శాలువా సన్మానం చేయడం జరిగినది ఇందులో భాగంగా పాల్గొన్నవారు నాగంపేట సర్పంచ్ ఎల్లం మరియు బిజెపి మండల ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబీసీ జిల్లా ఓబిసి జిల్లా కార్యదర్శి మెకార్తి శ్రీనివాస్ మైనార్టీ మోక్ష అధ్యక్షులు అన్వర్ బి జేవైఎం మండల అధ్యక్షులు విగ్నేష్ గౌడ్ ఓ బి సి మండల ఉపాధ్యక్షులు కుర్ల దేవరాజ్ సీనియర్ నాయకులు సర్వోత్తమ్ పంగ బాలరాజు రాజుపేట బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ కోళ్ల మద్ది అంజన్ రావు జనరల్ సెక్రెటరీ విశ్వకర్మలు వడ్ల పండరి కమ్మరి పాండరి కమ్మరి చంద్రమౌళి కుమ్మరి రాములు కుమ్మరి లింగం దశరథం మంగలి మంగలి దేవయ్య చాకలి నరసింహులు వడ్ల బ్రహ్మచారి హౌసుల లక్ష్మణ్ హౌస్ లా విష్ణు హౌస్ లా నరేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




