ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17
లెజెండరి నాయకులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి టీడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ మంగపేట మండలం రాజుపేట ఆంజనేయ స్వామి గుడి నుంచి కమలాపురం ఆంజనేయ స్వామి గుడి వరకు పార్టీలకు అతీతంగా అయన అభిమానులు నల్ల బ్యాడ్జిలు ధరించి 300 బైక్ తో ర్యాలీ నిర్వహించి వారి మద్దతును తెలిపారు.